పాలకులం కాదు.. సేవకులం
మేనిఫెస్టోనే ప్రభుత్వ జీవనాడి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సీఎం దిశా నిర్దేశం ఎన్నికల వరకే రాజకీయాలు.. ఇప్పుడు అందరూ మనవాళ్లే ఉగాది నాటికి ఇంటి స్థలాలు లేనివారందరికీ పట్టాలు అక్రమ కట్టడాల కూల్చివేత 'ప్రజా వేదిక'…